'ప్రభుత్వానికి రైతులు అండగా నిలవాలి'

'ప్రభుత్వానికి రైతులు అండగా నిలవాలి'

ప్రకాశం: పెద చెర్లోపల్లిలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల టీడీపీ అధ్యక్షులు వేమూరి రామయ్య అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులను కలిశారు. ప్రభుత్వం వారికి పంపిన సందేశ కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వానికి రైతులు అండగా నిలవాలని సూచించారు.