VIDEO: త్రాగునీటి పైపునుంచి బురద నీరు

NTR: ఇబ్రహీంపట్నం భీమరాజు గుట్టలో నివాసం ఉంటున్న వారు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని గురువారం తెలిపారు. వీధి కొలాయిలలో పగిలిన పైపు నుండి బురద నీరు వస్తుందని, ఈ నీరుత్రాగి అనారోగ్యపాలవుతున్నామని బాధితులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి పైపులకు మరమ్మతులు చేయాలని వారు కోరారు.