'ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేసే దిశగా కృషి'

'ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేసే దిశగా కృషి'

KNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాకారంతో 66 డివిజన్లను అభివృద్ధి చేసే దిశగా పాలకవర్గం పని చేస్తుందని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్‌లోని 1, 2 డివిజన్ పరిదిలోని ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, గంథాలయ ఛైర్మన్ సత్తు మల్లేషంతో కలిసి మేయర్ ప్రారంభించారు.