హైవేపై పనిచేయని సిగ్నల్స్

హైవేపై పనిచేయని సిగ్నల్స్

KDP: కడప-కర్నూలు హైవేపై ప్రమాదాల నివారణకు అధికారులు సోలార్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఖాజీపేట మండల పరిధిలో ఈ లైట్లు పనిచేయడం లేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు టోల్ ఫీజు వసూళ్లపై దృష్టిపెట్టడం తప్ప నిర్వహణ బాధ్యతలు చేపట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.