ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఉండిలోని జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
✦ భీమవరంలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు
✦ ఏలూరు జిల్లాలో ప్రభుత్వ సేవల మెరుగుదలకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి మనోహర్
✦ పెనుమంట్ర మండలం మాముడూరులో ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి