'ఆవేశాన్ని అదుపులో ఉంటే సమస్యలు పరిష్కారం'

'ఆవేశాన్ని అదుపులో ఉంటే సమస్యలు పరిష్కారం'

KMM: ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని 6వ అదనపు జిల్లా జడ్జీ మారగాని శ్రీనివాసరావు అన్నారు. సత్తుపల్లి మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో సబ్ జైల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా POCSO, NDPS చట్టాలపై అవగాహన కల్పించారు.