మద్యం సేవిస్తే కఠిన చర్యలు

మద్యం సేవిస్తే కఠిన చర్యలు

GNTR: మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో శనివారం బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ వెంకట్ సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.