లాంచీ ప్రయాణం వాయిదా

లాంచీ ప్రయాణం వాయిదా

MBNR: సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం వాయిదా వేసినట్లు మంగళవారం లాంచీ ఇన్‌ఛార్జ్  ప్రేమకుమార్ తెలిపారు. శ్రీశైలం డ్యాం వద్ద గేట్లు నుంచి నీటిని దిగువకు వదలడంతో నీటి ప్రవాహం ఉన్నందున దీన్ని వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. తర్వాత ఎప్పుడు అన్నది తెలియజేస్తామని.. పర్యాటకులు గమనించాలన్నారు.