పామర్రు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

పామర్రు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శనివారం పర్యటన వివరాలు ఆయన కార్యాలయం తెలిపింది. ఉదయం 10 గంటలకు పామర్ టౌన్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు పమిడిముక్కలలో సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. ఒంటి గంటకు యలమర్రులో ఓ కార్యక్రమం, సాయంత్రం 4:30కి పామర్రు టౌన్‌లో హాస్టల్ డెవలప్మెంట్ మీటింగ్లో పాల్గొననున్నారు. రాత్రికి విజయవాడ కార్యక్రమాల్లో పాల్గొంటారు.