' చిన్నారి కార్యక్రమాన్ని పిల్లల సంరక్షణకు వినియోగించాలి'

' చిన్నారి కార్యక్రమాన్ని పిల్లల సంరక్షణకు వినియోగించాలి'

KMM: పసిపిల్లల సంరక్షణకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చిన్నారి కార్యక్రమాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని, పిల్లలసంరక్షణకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని జిల్లా సంక్షేమ అధికారి కే. రాంగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ డెస్క్ దగ్గర గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.