కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

HNK: రాంనగర్ వారి నివాసంలో శుక్రవారం వర్ధన్నపేట నియోజకవర్గ పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు మండలాల ఇన్‌ఛార్జ్‌లతో రజతోత్సవ సభ జన సమీకరణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. రజతోత్సవ సభ కోసం వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరాలని దిశ నిర్దేశం చేశారు