రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు

రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు

MDK: ఈనెల 14 న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మెదక్‌లోని జూనియర్ కాలేజీ నుంచి రాందాస్ చౌరస్తా వరకు రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తున్నామని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాళ్దాస్ రాధ మల్లేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జలు రానున్నారని అన్నారు. ప్రజలను రన్ ఫర్ యూనిటీలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు.