ఆత్మకూరుకు మరోసారి కలిసి రానున్న మంత్రి, ఎంపీ
NLR: ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆదివారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిసి రానున్నారు. ఇటీవల ఎంపీ వేమిరెడ్డి వచ్చేసరికి మధ్య దూరం పెరిగిందన్న అపోహలకు ఆయన తావులేదని మంత్రి ఆనం తెలిపారు. అందుచేత ఈసారి ఇద్దరూ కలిసి హాజరవుతున్నారు.