సిరిసిల్ల జిల్లాలో వర్షపాత వివరాలు

సిరిసిల్ల జిల్లాలో వర్షపాత వివరాలు

SRCL: జిల్లాలో మంగళవారం ఉదయం 6 గంటల వరకు వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. వేములవాడ రూరల్లో అత్యధికంగా 11.8 మి.మీల వర్షం కురిసింది. రుద్రంగి మానాలలో 5.0, రుద్రంగి, వేములవాడ నాంపల్లి, ముస్తాబాద్ నామపూర్లో 4.5, ఇల్లంతకుంట పెడ్డలింగాపురం, సిరిసిల్ల పెద్దూర్లో 4.3 మి.మీల వర్షపాతం నమోదైంది. ఇతర మండలాల్లో 1.0 నుంచి 4.0 మి.మీల వరకు వర్షం కురిసింది.