మామిడి తోపులో అర్ధరాత్రి పూజలు

మామిడి తోపులో అర్ధరాత్రి పూజలు

CTR: చంద్రగిరి మండలం మల్లయ్య పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కొంతమందితో కలిసి గత మూడు రోజులుగా మామిడి తోపులో అర్ధరాత్రి పూజలు చేస్తున్నట్టు గ్రామస్థులు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూజలు చేస్తున్న వారిని ప్రశ్నించడంతో తమ తోటలో తాము పూజలు చేసుకుంటున్నామని సమాధానం ఇచ్చారని గ్రామస్థులు చెబుతున్నారు.