లేడీ డాన్ కామాక్షి ఇళ్లు ధ్వంసం

లేడీ డాన్ కామాక్షి ఇళ్లు ధ్వంసం

NLR: లేడీ డాన్ కామాక్షికి చెందిన ఇళ్లును స్థానికులు ధ్వంసం చేశారు. RTD కాలనీలో ఐదు ఇళ్లు ధ్వంసంచేసినట్లు స్థానికులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కామాక్షితో  అనేక  ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. పెంచలయ్య హత్యకేసులో కామాక్షి నిన్న అరెస్టైంది. దీంతో లేడీడాన్ నేరప్రవృత్తి బయటపడింది. ఇప్పటికే కామాక్షి కుటుంబంపై పలు కేసులున్న విషయం తెలిసిందే.