'మంత్రుల కమీషన్ల వివరాలు బయటపెట్టాలి'

TG: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రులు కమీషన్లు తీసుకుంటారని ఒప్పుకున్నారని అన్నారు. ఎవరు ఎంత కమీషన్ తీసుకున్నారో దర్యాప్తు చేయించాలని కోరారు. మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలు బయటపెట్టాలని సీఎం రేవంత్‌ని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.