రేపు కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

రేపు కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

చిత్తూరు: కుప్పం మున్సిపల్ ఛైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన సెల్వరాజ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకోగా, ఆ పార్టీ నేతలతో పాటు మున్సిపల్ ఛైర్మన్ గత శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. కాగా బుధవారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.