VIDEO: నేడు అన్నారం దర్గా వేలం పాట

VIDEO: నేడు అన్నారం దర్గా వేలం పాట

WGL: పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని ప్రముఖ యాత్ర స్థలం హజ్రత్ యాకూబ్ షావలి దర్గా వేలంపాట గురువారం నిర్వహించనున్నారు. ఈ వేలం పాట వర్క్స్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హజ్ హౌస్‌లోజరగనుంది. ఈ టెండరు ప్రక్రియ సీల్డ్ కవర్ ద్వారా జరగనుంది. ఆసక్తి ఉన్న టెండర్ దారులు రూ. 30 లక్షల డీడీని జతచేసి తమ కోడ్ ద్వారా సీక్కెట్ సీల్డ్ కవర్‌లతో వేయాల్సి ఉంటుంది.