నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రేలకుంట గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రాణి – రఘుపతి రావు దంపతుల కుమారుడు సనత్ వివాహం చంద్రలేఖతో హన్మకొండలోని సత్య ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పెళ్లి వేడుకలకు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.