VIDEO: గురు పౌర్ణమి సందర్భంగా అర్చకులకు సన్మానం

HNK: ఐనవోలు మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గురుపౌర్ణమి సందర్భంగా గురువారం దేవాలయ ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మను దేవాలయ కార్యనిర్వాహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, మధుకర్ శర్మ వేద పారాయణదారులు తదితరులు పాల్గొన్నారు