నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ తోటపల్లిగూడూరులో ఓ మహిళను మోసగించిన వ్యక్తిపై చర్యలకు ఆదేశించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి
➦ సైక్లోన్ మొంథా ఫైటర్‌గా జిల్లా కమిషనర్ నందన్ ఎంపిక
➦ కోవూరులో దారుణం.. ముళ్లపొదల్లో పసికందు
➦ ప్రజలు వద్దంటే మళ్లీ పోటీ చేయం: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి