'ఈనెల 12న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ'

'ఈనెల 12న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ'

VZM: విజయనగరం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నివాసంలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న నియోజకవర్గంలో జరిగే ర్యాలీలకు అన్ని పార్టీలను, ప్రజా సంస్థలను కలుపుకుని పాల్గొనాలని సూచించారు. అనంతరం YSRCP ప్రజా ఉద్యమం పోస్టర్‌ల ఆవిష్కణ చేశారు.