VSP: కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం

VSP: కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం

విశాఖలోని కేజీహెచ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా కార్డియాలజీ విభాగంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఆసుపత్రి, ఫైర్ సిబ్బంది పేషంట్లను పక్కా వార్డులకు తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.