VIDEO: బుచ్చిలో జబర్దస్త్ టీం సందడి

VIDEO: బుచ్చిలో జబర్దస్త్ టీం సందడి

NLR : బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో జరుగుతున్న కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలలో జబర్దస్త్ టీం సందడి చేసింది. బ్రహ్మోత్సవాలలో కామెడీ షోలో పాల్గొనేందుకు వచ్చిన వారితో ప్రజలు ఫోటోలు దిగుతూ సందడి చేశారు. అనంతరం వారు కామెడీ షో నిర్వహించి భక్తులను ఆహ్లాద పరిచారు. ఈ కామెడీ షోకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.