గ్రామాలను కూల్చేస్తున్న ఉత్తరకొరియా

గ్రామాలను కూల్చేస్తున్న ఉత్తరకొరియా

క్షిపణి ప్రయోగ కేంద్రం సమీపంలోని గ్రామాలను ఉత్తరకొరియా కూల్చేస్తోంది. సోహె ఉపగ్రహ ప్రయోగ కేంద్రం వద్ద రెండు గ్రామాల్లో ఇళ్లను కూల్చివేస్తున్నట్లు అమెరికా ఉపగ్రహాలు పసిగట్టాయి. రానున్న ఐదేళ్లలో భారీగా ఉపగ్రహాలు, యాంటీ శాటిలైట్ ఆయుధాలను వృద్ధి చేయాలన్నది కిమ్ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.