VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
BHNG: భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ శాసన సబాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం నర్సయ్య సోమవారం పరిశీలించారు. పంట నష్టం వివరాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.