జిల్లాలో పెరుగుతున్న ఎండలు

జిల్లాలో పెరుగుతున్న ఎండలు

WNP: జిల్లాలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలను అధికారులు ప్రకటించారు. అత్యధికంగా కొత్తకోట మండలం కన్నాయిపల్లిలో 39.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల, దగడ 39.0°C, గోపాల్ పేట 38.9°C, చిన్నంబవి, పెద్దమందడి 38.8°C, వనపర్తి 38.6°C, పానగల్ 38.5°C, ఆత్మకూరు 38.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.