యువత గంజాయికి దూరంగా ఉండాలి: ఎస్పీ

యువత గంజాయికి దూరంగా ఉండాలి: ఎస్పీ

ADB: యువత గంజాయికి దూరంగా ఉండి, మాదకద్రవ్యాలు లేని జిల్లా కృషికి జిల్లా పోలీసులకు సహకరించాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సిరికొండ మండలం సోన్‌పల్లి గ్రామంలో 420 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితులు మాధవ్, దత్తాత్రి, షేక్ ముజాయిద్, షేక్ ఆరిఫ్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.