ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ రూట్ మారింది

HYD: ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ESI ఆసుపత్రి మెట్రో స్టేషన్ పక్కనే ఉండేది. అయితే ప్రస్తుతం ఆ గేటును అధికారులు మూసివేసినట్లు ప్రకటించారు. వెంగళరావు నగర్ కమాన్ నుంచి లోపలికి వెళ్లి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పక్కన వెనుక నుంచి ప్రత్యేకంగా గేటు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.