'విజయ్ కావాలో.. స్టాలిన్ కావాలో తేల్చుకోండి'

'విజయ్ కావాలో.. స్టాలిన్ కావాలో తేల్చుకోండి'

తమిళనాడులో టీవీకే అభ్యర్థుల జాబితాను విజయ్ విడుదల చేశారు. సినిమాల నుంచి వచ్చానని తన పార్టీ గురించి తక్కువగా మాట్లాడుతున్నారని విజయ్ అన్నారు. 'ఎమ్మెల్యేలుగా గెలిచి దోచుకోవడంలో మాకు అనుభవం లేకపోవచ్చు. నాకు నేనే పోటీ. మతం, కులంతో సంబంధం లేదు. ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తా. విజయ్ కావాలో.. స్టాలిన్ కావాలో తేల్చుకోండి' అని తమిళ ప్రజలకు పిలుపునిచ్చారు.