జేబీపీ పాల్వంచ పట్టణ అధ్యక్షునిగా నిట్ట నరసింహారావు

జేబీపీ పాల్వంచ పట్టణ అధ్యక్షునిగా నిట్ట నరసింహారావు

BDK: జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) పాల్వంచ పట్టణ అధ్యక్షునిగా పట్టణంలోని ఎర్రగుంటకు చెందిన నిట్ట నరసింహ రావును నియమిస్తూ గురువారం జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ నియామక పత్రం అందజేశారు. బహుజన రాజ్య స్థాపనకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని, 85 శాతం ఉన్న బహుజనులందరూ ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారం సాధించాలని కోరారు.