మండపాక గ్రామంలో వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమం

మండపాక గ్రామంలో వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమం

W.G: తణుకు మండలం మండపాక గ్రామంలో బుధవారం హెల్త్ క్లినిక్ వద్ద వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు, ఐదు సంవత్సరాల వయసు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకుడు వై.టి. మూర్తి,అనురాధ తదితరులు పాల్గొన్నారు.