జీవనోపాదుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌

జీవనోపాదుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌

NTR: పెదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సెర్ప్‌ ద్వారా శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు. గొల్లపూడిలో రాష్ట్రస్థాయి వ్యవసాయ ఆధారిత జీవనోపాదుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి అయన హాజరయ్యారు.