తొలి విడత ఎన్నికలు పూర్తి: కలెక్టర్

తొలి విడత ఎన్నికలు పూర్తి: కలెక్టర్

జనగామ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయినట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో 87.33 శాతం పోలింగ్ జరిగిందని అన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఎన్నికలు జరగాయని, రాబోయే 14,17 తేదీల్లో జరిగే 2వ, 3వ విడత ఎన్నికలను కూడా ఇదే విధంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.