వార్డు సమస్యల పరిష్కారానికి కృషి

వార్డు సమస్యల పరిష్కారానికి కృషి

NLG: నకిరేకల్ 4వ వార్డు కౌన్సిలర్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య వార్డులోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు నీటి ఎద్దడి కలగకుండా లీకేజీలను అరికట్టడంతో పాటు, అమృత్ స్కీం ద్వారా కొత్త పైపులైన్లు, నల్లా కనెక్షన్లు ఇప్పిస్తున్నారు. డ్రైనేజీ సమస్యలను మున్సిపల్ సిబ్బందితో దగ్గరుండి పరిష్కరిస్తున్నారు.