సీపీఐ శతాబ్ది సభకు రూ. లక్ష విరాళం అందజేత

సీపీఐ శతాబ్ది సభకు రూ. లక్ష విరాళం అందజేత

KMM: సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం నగరంలో డిసెంబర్ 26వ తేదీన నిర్వహించబోయే, శతాబ్ది బహిరంగ సభకు క్రైస్తవ సంఘం ప్రముఖులు  రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని పార్టీ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇచ్చిన క్రైస్తవ ప్రముఖులకు భాగం హేమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.