విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ బొబ్బిలి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే బేబినాయన
➢ కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు నష్ట పోతున్నారు: YCP ఇంఛార్జ్ రాజేష్
➢ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ భద్రత లోపంపై విచారణకు ఆదేశించిన GAD సెక్రటరీ ముకేష్ కుమార్ 
సీతారాంపురంలో తాగునీటి సరఫరా పనులు పరిశీలించిన MPDO రవికుమార్