'కార్మిక యూనియన్ల ఎన్నికల్లో BWS ను గెలిపించాలి'

PDPL: రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో ఈనెల 25న జరిగే కార్మిక యూనియన్ల ఎన్నికలలో BMSను గెలిపించాలని జాతీయ NBC మెంబర్ సుంకరి మల్లేశం కార్మికవర్గాన్ని కోరారు. NTPC జ్యోతిభవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్ల BMS పోరాట ఫలితంగా కార్మికుల PRP సాధించుకున్నామన్నారు. గెలిచిన వెంటనే NTPCలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తామన్నారు.