మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత: MEO

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత: MEO

BHPL: చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను శనివారం MEO రఘుపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వనమహోత్సవంలో భాగంగా మొక్కలు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.