VIDEO: 'నిబంధనలను పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'నిబంధనలను పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి'

NZB: బోధన్ పట్టణంలో టీజీవీపీ ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ టీజీవీబీ అధ్యక్షులు నాగేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించినప్పటికీ బోధన్‌లోని ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు .