పార్క్‌ను తనిఖీ చేసిన మంత్రి సురేఖ
రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని హరిణి వనస్థలి పార్కును మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ చేశారు. పార్క్ మొత్తం తిరుగుతూ.. పరిసరాలను పరిశీలించారు. అసహనం వ్యక్తం చేస్తూ, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.