ఈ నెల 30న జాబ్ మేళా అవగాహన సదస్సు

ఈ నెల 30న జాబ్ మేళా అవగాహన సదస్సు

GNTR: స్మార్ట్ టెక్స్, జీఎంసీ ఆధ్వర్యంలో మే 15లోపు నిర్వహించనున్న గుంటూరు మెగా జాబ్ మేళాకు ఈ నెల 30న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అవగాహన సదస్సు జరుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగ యువత తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.