నర్సంపేటలో అనుమానస్పదంగా వ్యక్తి మృతి

నర్సంపేటలో అనుమానస్పదంగా వ్యక్తి మృతి

WGL: వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఒక హోటల్‌లో గుంటూరుకు చెందిన రాంబాబు అనే వ్యక్తి వంట మనిషిగా పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం ఒక లాడ్జిలో రాంబాబు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.