ఖమ్మం వన్ టౌన్ సీఐగా కరుణాకర్

ఖమ్మం వన్ టౌన్ సీఐగా కరుణాకర్

KMM: ఖమ్మం వన్ టౌన్ సీఐగా టీ.కరుణాకర్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. సీఐకి స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.