మాజీ మంత్రి రంగరాజుని పరామర్శించిన ప్రముఖులు

మాజీ మంత్రి రంగరాజుని పరామర్శించిన ప్రముఖులు

W.G: వైసీపీ ప్రముఖ నేత, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుని పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల ఆయన తండ్రి శ్రీ రాజు మృతి పట్ల పలువురు తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసంలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్‌తోపాటు పలువురు అధికారులు కూడా పరామర్శించారు.