'టెంకాయల బహిరంగ వేలం పాట వాయిదా'
ATP: గుత్తి మండలం తొండపాడు బొల్లి కొండ రంగనాథ స్వామి ఆలయంలో గురువారం జరగవలసిన టెంకాయల విక్రయహక్కు బహిరంగ వేలం పాట వాయిదా వేసినట్లు ఆలయ ఈవో శోభారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాలవల్ల నేడు జరగవలసిన టెంకాయల విక్రయ హక్కు వేలంపాట వాయిదా వేశామని త్వరలోనే బహిరంగ వేలం పాట తేదీని తెలియజేస్తామని ఆమె తెలిపారు.