VIDEO: రేషన్ బియ్యం పంపిణీ నెల రోజుల వరకు పొడిగింపు
BHPL: ప్రభుత్వం 3 నెలల కోటాకు సంబంధించిన బియ్యంను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల సౌకర్యార్థం ఈ నెల మొత్తం పంపిణీ చేయనున్నట్లు WGL జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య తెలిపారు. ఇవాళ WGL శివనగర్‌లోని రేషన్ దుకాణాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. సాధారణంగా 15 రోజులు జరిగే ప్రక్రియను జరిగే ప్రక్రియను నెల రోజులకు పొడిగించినట్లు ఆయన తెలిపారు.