'కాలేశ్వరం పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు'

MBNR: కాలేశ్వరం పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు వాడుతోందని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కాలేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట పట్టణంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జలాలను ఆంధ్రకు తరలించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు.