హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జూబ్లీహిల్స్‌లో ఎగిరేది గులాబీ జెండానేనని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు: కేటీఆర్
☞ జూబ్లీహిల్స్ బైపోల్స్.. రూ. 3.33 కోట్లు సీజ్ చేసిన పోలీసులు
☞ HYDని డ్రగ్స్ అడ్డాగా మార్చిందే కేటీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
☞ ఘట్ కేసర్ పరిధిలో డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం